Veturi-Ralipoye Puvva Neeku Ragalenduke songlyrics-Matrudevobhava-M M Keeravani,Veturi Sundararama Murthy-Nazar,Madhuri-National Film Award,BestLyrics

ralipoye puvva neeku ragalendukee
thotamali nee thodu ledulee
vali poye podda neeku varnalendukee
lokamennadoo cheekatayelee
neekidi thelavarani reyammaa
kaliki maa chilaka paadaku ninnati nee ragam

ralipoye...

chedirindi nee goodu galiga
chilaka gorinkamma gadhaga
chinnari roopalu kanniti deepalu kagaa
thanavadu tharallo cheraga
manasu mangalyalu jaraga
sindhura varnalu thellari challaripogaa
thirige bhoomathavu neevaii
vekuvaloo vennelavai
karige karpooramu neevai
ashalakee harathivaii

ralipoye...

anubandhamantene appule
karige bandhalanni mabbule
hemantha ragala chemanthule vaadipoyee
thana rangu marchindi rakthame
thanatho ralenandi paasame
deepala pandakki deepale kondekkipoyee
pagile aakasam neevaii
jaripadee jabilivaii
migile aalapana neevaii
theega thege veeniyavaii

ralipoye...

1 comment:

  1. Please find below in Teulugu Script. I wanted this myself, thought someone might want as well

    రాలిపొయె పువ్వా నీకు రాగాలెందుకే
    తోటమాలి నీ తోడు లేడులే
    వాలి పోయె పొద్దా నీకు వర్ణాలెందుకే
    లోకమెన్నడో చీకటాయెలే
    నీకిది తెలవారని రేయమ్మా
    కలికి మా చిలక పాడకు నిన్నటి నీ రగం

    రాలిపొయె...

    చెదిరింది నీ గూడు గాలిగా
    చిలకా గొరింకమ్మ గాధగా
    చిన్నారి రూపాలు కన్నీటి దీపాలు కాగా
    తనవాడు తారల్లొ చేరగా
    మనషు మాంగల్యాలు జారగా
    సింధూర వర్ణాలు తెల్లరి చల్లారిపోగా
    తిరిగే భూమాతవు నీవై
    వేకువలో వెన్నెలవై
    కరిగే కర్పూరము నీవై
    ఆషలకే హారతివై

    రాలిపొయె...

    అనుబంధమంటేనే అప్పులే
    కరిగే బంధాలన్ని మబ్బులే
    హెమంత రాగాల చెమంతులే వాడిపోయే
    తన రంగు మర్చింది రక్తమే
    తనతో రాలేనంది పాశమే
    దీపాల పండక్కి దీపాలే కొండెక్కిపోయే
    పగిలే ఆకాశం నీవై
    జారిపడే జాబిలివై
    మిగిలే ఆలాపన నీవై
    తీగ తెగే వీణియవై

    రాలిపొయె...

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...